
1. మీ సొంత పద్ధతి ఉపయోగించి ఒక రిలాక్స్డ్ చైతన్యపు స్థితికి రండి.
2. మీ సంకల్పాన్ని ఇలా చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న ధ్యానం ఒక
సాధనంగా ఉపయోగపడి భుగ్రహ మరియు దాని జీవుల యొక్క అసెన్షన్ ప్రక్రియ త్వరితంగా పూర్తి అవ్వాలి.
3. కాస్మిక్ సెంట్రల్ సన్ నుండి ఒక అద్భుతమైన కాంతి స్థంభం
వెలువడినట్టు విసువలైజ్ చేయండి.
ఇది విశ్వంలోని అన్ని గాలక్సీ ల సెంట్రల్ సన్ లలోకి విస్తరిస్తున్నది.
ఇప్పుడు ఈ కాంతి స్థంభం గాలక్టిక్ సెంట్రల్ సన్ ద్వారా
ప్రవేసిస్తునట్టు విసువలైజ్ చేయండి.
alcyone ప్లేయాడియన్ నక్షత్ర ద్వారం ద్వారా వెళుతూ
సిరియస్ నక్షత్ర ద్వారం ద్వారా వెళుతూ
ఇప్పుడు మన సౌర వ్యవస్థ లో ప్రవేశించి, సౌర వ్యవస్థ లోని అన్ని
కాంతి జీవుల ద్వారా ప్రవేశించి మరియు భూమి మీద అన్ని జీవుల ద్వారా
ప్రసరిస్తూ
4. మరియు మీ శరీరం ద్వారా కూడా ప్రవహిస్తుంది.
* 03:30 భూమి మధ్య లోంచి మరి ఒక అద్భుతమైన కాంతి స్థంభం బయలుదేరి నట్టు విసువలైజ్ చేయండి.
మీ శరీరం ద్వారా ప్రవహిస్తూ, మన సౌర వ్యవస్థ మరియు గాలక్సీ లోని
ఉన్న అన్ని కాంతి జీవుల ద్వారా ప్రవహిస్తున్నది.
సిరియస్ నక్షత్ర ద్వారం ద్వారా ప్రసరిస్తూ
alcyone ప్లేయాడియన్ నక్షత్ర ద్వారం ద్వారా వెళుతూ
మరియు ఇప్పుడు గాలక్టిక్ సెంట్రల్ సన్ తో కలపబడుతూ, విశ్వం లోని
అన్ని గాలక్సీ ల సెంట్రల్ సన్ ల తో కలపబడుతూ, చివరగా కాస్మిక్ సెంట్రల్
సన్ తో కలపబడింది.
మీరు ఇప్పుడు రెండు కాంతి స్తంభాల లో కూర్చొని ఉన్నారు. కాంతి పై
నుంచి క్రిందకి మరియు క్రింద నించి పైకి ఒకే సారి ప్రవహిస్తున్నది. ఈ
రెండు స్తంభాలను కొద్ది నిముషాల పాటు క్రియాత్మకంగా ఉంచండి.
5. భూమి యొక్క ప్లాస్మా తలం లో ఉన్న మిగలిన టాప్ లెట్ బాంబు లన్నీ వైట్ ఫైర్ ఆఫ్ AN ద్వారా శుద్ధి అయినట్టు విసువలైజ్ చేయండి. భూగ్రహం చుట్టూ ఉన్న ప్రాధమిక వ్యతిరిక్త్వం ను వైట్ ఫైర్ ఆఫ్ AN శుద్ధి చేసినట్టు విసువలైజ్ చేయండి.
6. భూ మానవులన్దరిని అన్ని ప్రోగ్రాం ల నుండి, కంట్రోల్ నుండి మరియు అణిచివేత నుండి వయొలెట్ ఫ్లేమ్ శుద్ధి చేసినట్టు విసువలైజ్ చేయండి. మానవుల పై చీకటి జీవులు యొక్క నెగటివ్ ప్రవర్తన లు మరియు మైండ్ ప్రోగ్రాం లు తొలగింప బడినట్టు విసువలైజ్ చేయండి, మరియు భూ ఉపరితల జనాభాలో పెట్టబడిన అన్ని ఇంప్లాంట్ లు కరిగింపబడినట్టు విసువలైజ్ చేయండి.
7. భుగ్రహ విముక్తి కి భౌతికంగా ఉన్న అన్ని sisterhood ఆఫ్ ది రోజ్
సమూహాలు, కాంతి యెదులు మరియు కాంతి వర్కర్లు కలసి సామరస్యం తో పని చేస్తున్నట్టు విసువలైజ్ చేయండి.
8. ద ఈవెంట్ జరుగుతూ ఏకత్వం ను, సామరస్యంను, శాంతి ని మరియు శ్రేయస్సు ను తిరిగి తీసుకోస్తునట్టు విసువలైజ్ చేయండి.
9. భూ గ్రహ ము పై స్వర్ణ యుగం స్థాపించబడినట్టు మరియు అందరూ వారి హయ్యర్ సెల్ఫ్ తో, వారి యొక్క ఆధ్యాత్మిక మార్గదర్సకుల కు కనెక్ట్అ వుతునట్టు విసువలైజ్ చేయండి
Link to the original background music: https://www.youtube.com/watch?v=dCb5_...
స్వర్ణ యుగ ధ్యానం - Telugu guided audio (reuploaded) video phone beyonce mp3 | |
2 Likes | 2 Dislikes |
32 views views | 2.02K followers |
People & Blogs | Upload TimePublished on 2 Jul 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét